Home » » ఈగ

ఈగ

Written By Tollywood Hero on Wednesday, 13 June 2012 | 07:43

 
వారాహి చలన చిత్రం మూవీ బ్యానర్ పై ధర్శకదీర SS రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సరికొత్త ప్రయోగాత్మక చిత్రం "ఈగ".
ఈ చిత్రంలో ఒక ఈగ ప్రదాన పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం ఒక లవ్ అండ్ రివేంజ్ స్టోరీ అని ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి తెలియజేసారు. 
ఈ చిత్రం ప్రేమలో పడిన ఒక అబ్బాయి. తన ప్రేమ కోసం విలన్ చేతిలో మరణించి, ఈగగా మరల పుట్టి తనను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకుంది అనేది ఈ సినిమా. ఈ చిత్రం లో హీరో గ నాని తనకు జోడీగా సమంతా నటించారు.
ఈ సినిమా కు MM కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా జూలై నెలలో రిలీజ్ కాబోతుంది. 
రాజమౌళి చేసిన సరిక్రొత్త ప్రయోగానికి అద్బుతమైన విజ్యువల్ ఎఫ్ఫెక్ట్స్ తోడై ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజ్ లో ప్రేక్షకులను అలరింపజేయనున్నది.
ఈగ చేసే విన్యాసాలను చూడడానికి జూలై 13 వరకు వేచివుండాల్సిందే.
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. A to Z Movies Updates - All Rights Reserved
Template Created by Creating Website
Proudly powered by Blogger