రాజేంద్రప్రసాద్ హీరోగా M .G .M రెడ్డి దర్శకత్వంలో SRI ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నకామెడీ చిత్రం "సినిమాకు వెళ్దాం రండి". ఈ సినిమా జూన్ 15 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు శ్రావణ్ తన సంగీతాని అందించారు.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పలు రకాలైన వేషాలలో కనిపించి తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరించనున్నారు.
కామెడీ ప్రియులకు ఈ సినిమా విందుభోజనం.
0 comments:
Post a Comment