
గబ్బర్ సింగ్ తెలుగు చిత్ర సీమలో కని, విని ఎరుగని రీతిలో కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది.
ఈ చిత్రం మే 11 న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్బుతమైన పాటలను అందించారు. తన పాటలకు మంచి రెస్పాన్స్ రావడమేకాక సినిమా కు కూడా మంచి విజయం లబించింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ముందంజలో ఉన్న మగదీరాను ధాటిపోయి గబ్బర్ సింగ్ తన సత్తాను చాటాడు. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి జోడీగ శ్రుతి హసన్ నటించింది.
ఈ సినిమా ను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఈ చిత్రం నిర్మించారు.
రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా కల్లెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదంటే ప్రజలలో పవన్ క్రేజ్ ఎంతో తెలుస్తుంది.
0 comments:
Post a Comment