అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో DVV దానయ్య నిర్మిస్తున్న చిత్రం "జులాయి ".
ఈ చిత్రం జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ జోడీగా "ఇలియాన" నటించింది.
ఇంకా రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, సోనుసూద్, బ్రహ్మానందం, MS నారాయణ, తనికెళ్ళ భరణి, హేమ, తులసి, ప్రగతి తధితర ముఖ్య తారాగణంగా ఈ చిత్రం జూలై లో బన్నీ జులాయి గ రాబోతున్నాడు.
ఈ సినిమా కు సంగీతం "దేవి శ్రీ ప్రసాద్ " అందించాడు. ఇప్పటికే ఈ పాటలు కుర్రకారును ఉర్రుతలూగిస్తునాయి.
ఆడియో మంచి విజయం సాదించడంతో ప్రేక్షకులలోనూ, అభిమానులలోను ఈ చిత్రం ఫై అంచనాలు మరింత పెరిగాయి. ఖలేజ పరజయం తో ఉన్న తివిక్రం కు, అలాగే బద్రీనాథ్ పరాజయం తో ఉన్న బన్నీ కి ఈ చిత్రం విజయం సాధించడం ఎంతో అవసరం.
ALL THE BEST TO "జులాయి " TEAM
0 comments:
Post a Comment