
రవి తేజ హీరో గా పూరి జగనాథ్ దర్శకత్వంలో సినీ చిత్ర బ్యానర్ ఫై వస్తున్న చిత్రం "దేవుడు చేసిన మనుషులు ".
ఈ చిత్రం జూలై 13 న రిలీజ్ అవ్వనుంది. బిజినెస్స్ మాన్ తరువాత పూరి జగనాథ్ దర్సకత్వం లో వస్తున్న మరో చిత్రం ఈ సినిమా.
రవి తేజ కి జోడిగా ఇలియానా నటిస్తున్న 2వ చిత్రం ఇది.
ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు.
వరుస అపజయాలతో సతమతమవుతున్న రవితేజ కి ఈ సినిమా ఒక మంచి హిట్ కాబోతుంది అని సిని వర్గాల అంచనా. ఎప్పుడు కామన్ ఫిల్మ్స్ తీసే రవితేజ ఈ సినిమా తో ఆ పేరు పోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
0 comments:
Post a Comment