
వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".
ఈ చిత్రం సెప్టెంబర్ 28 న రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమా మీద అంచనాలు బారి స్థాయి లో ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరో లు నటించడమే దీనికి కారణం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన అంజలి, మహేష్ సరసన సమంత నటించగా హీరోల తల్లి తండ్రులుగా జయసుధ, ప్రకాష్ రాజ్ నటించారు.
ఇక నాయనమ్మ కేరెక్టర్ లో బాలీవుడ్ నటి రోహిణి నటించారు.
0 comments:
Post a Comment